(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.182. అధ్యాయః 182
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి విద్యాతపోదానానాం మధ్యే దానప్రశంసనపరవ్యాసమైత్రేయసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

విద్యా తపశ్చ దానం చ కిమేతేషాం విశిష్యతే।
పృచ్ఛామి త్వాం సతాం శ్రేష్ఠ తన్మే బ్రూహి పితామహ॥ 13-182-1(88668)
భీష్మ ఉవాచ। 13-182-2x(7396)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
మైత్రేయస్య చ సంవాదం కృష్ణద్వైపాయనస్య చ॥ 13-182-2(88669)
కృష్ణద్వైపాయనో రాజన్నజ్ఞాతచరితం చరన్।
వారాణస్యాముపాతిష్ఠన్మైత్రేయం స్వైరిణీకులే॥ 13-182-3(88670)
తముపచ్ఛన్నమాసీనం జ్ఞాత్వా స మునిసత్తమః।
అర్చిత్వా భోజయామాస మైత్రేయోఽశనముత్తమం॥ 13-182-4(88671)
తదన్నముత్తమం భుక్త్వా గుణవత్సార్వకామికం।
ఉత్తిష్ఠమానోఽస్మయత ప్రీతః కృష్ణో మహామనాః॥ 13-182-5(88672)
తముత్స్మయంతం సంప్రేక్ష్య మైత్రేయః కృష్ణమబ్రవీత్।
కారణం బ్రూహి ధర్మాత్మన్వ్యస్మయిష్ఠాః కుతశ్చ తే।
తపస్వినో ధృతిమతః ప్రమోదః సముపాగతః॥ 13-182-6(88673)
ఏతదిచ్ఛామి తే విద్వన్నభివాద్య ప్రణంయ చ।
ఆత్మనశ్చ తపోభాగ్యం సుఖభాగ్యం మమేహ చ॥ 13-182-7(88674)
`తపోభాగ్యాన్మహాభాగ సుఖభాగ్యాత్తథైవ చ।'
పృథగాచరితం తాత పృథగాచరితాత్మనః।
అల్పాంతరమహం మన్యే విశిష్టమపి చాన్వయాత్॥ 13-182-8(88675)
వ్యాస ఉవాచ। 13-182-9x(7397)
అతిచ్ఛేదాతివాదాభ్యాం స్మయోఽయం సముపాగతః।
అసత్యం వేదవచనం కస్మాద్వేదోఽనృతం వదేత్॥ 13-182-9(88676)
త్రీణ్యేవ తు పదాన్యాహుః పురుషస్యోత్తమం ప్రతి।
న ద్రుహ్యేచ్చైవ దద్యాచ్చ సత్యం చైవ పరాన్వదేత్॥ 13-182-10(88677)
ఇతి వేదోక్తమృషిభిః పురస్తాత్పరికల్పితం।
ఇదానీం చైవ నః కృత్యం పురస్తాచ్చ పరిశ్రుతం॥ 13-182-11(88678)
అల్పోఽపి తాదృశో న్యాసో భవత్యుత మహాఫలః।
తృషితాయ చ యద్దత్తం హృదయేనానసూయతా॥ 13-182-12(88679)
తోషితాస్త్రిదశా యత్తే దత్త్వైతద్దర్శనం మమ।
అజైషీర్మహతో లోకాన్మహాయజ్ఞైరివ ప్రభో॥ 13-182-13(88680)
తతో దానపవిత్రేణ ప్రీతోఽస్మి తపసైవ చ।
దూరాత్పుణ్యవతో గంధః పుణ్యస్యైవ చ దర్శనాత్॥ 13-182-14(88681)
పుణ్యశ్చ వాతిగంధస్తే మన్యే కర్మ విధానజం।
అథ కర్మార్జితస్తాత యథాచైవానులేపనాత్॥ 13-182-15(88682)
శుభం సర్వపవిత్రేబ్యో దానమేవ పరం ద్విజ।
[నోచేత్సర్వపవిత్రేభ్యో దానమేవ పరం భవేత్॥] 13-182-16(88683)
యానీమాన్యుత్తమానీహ వేదోక్తాని ప్రశంసతి।
తేషాం శ్రేష్ఠతరం దానమితి మే నాత్ర సంశయః॥ 13-182-17(88684)
దానవద్భిః కృతః పంథా యేన యాంతి మనీషిణః।
తే హి ప్రాణస్య దాతారస్తేషు ధర్మః ప్రతిష్ఠితః॥ 13-182-18(88685)
యథా వేదాః స్వధీతాశ్చ యథా చేంద్రియసంయమః।
సర్వత్యాగో యతా చేహ తతా దానమనుత్తమం॥ 13-182-19(88686)
త్వం హి తాత సుఖాదేవ శుభమేష్యసి శోభనం।
సుఖాత్సుఖతరప్రాప్తిమాప్నుతే మతిమాన్నరః॥ 13-182-20(88687)
తన్నః ప్రత్యక్షమేవేదముపలక్ష్యమసంశయం।
శ్రీమంతః ప్రాప్నువంత్యర్థాందానం యజ్ఞం తథా సుఖం॥ 13-182-21(88688)
సుఖాదేవ పరం దుఃఖం దుఃఖాదన్యత్పరం సుఖం।
దృశ్యతే హి మహాప్రాజ్ఞ నియతం వై స్వభావతః॥ 13-182-22(88689)
వివిధానీహ వృత్తాని నరస్యాహుర్మనీషిణః।
పుణ్యమన్యత్పాపమన్యన్న పుణ్యం న చ పాపకం॥ 13-182-23(88690)
న వృత్తం మన్యతేఽన్యస్య మన్యతేఽన్యస్య పాతకం।
యథా స్వకర్మనిర్వృత్తం న పుణ్యం న చ పాపకం॥ 13-182-24(88691)
యజ్ఞదానతపఃశీలా నరా వై పుణ్యకర్మిణః।
యేఽభిద్రుహ్యంతి భూతాని తే వై పాపకృతో జనాః॥ 13-182-25(88692)
ద్రవ్యాణ్యాదదతే చైవ దుఃఖం యాంతి పతంతి చ।
తతోఽన్యత్కర్మ యత్కించిన్న పుణ్యం న చ పాతకం॥ 13-182-26(88693)
`నిత్యం చాకృపణో భుంక్తే స్వజనైర్దేహి యాచతః।
భాగ్యక్షయేణ క్షీయంతే నోపభోగేన సంచయాః॥' 13-182-27(88694)
రమస్వైధస్వ మోదస్వ దేహి దానే రమస్వ చ।
న త్వామతిభవిష్యంతి వైద్యా న చ తపస్వినః॥ ॥ 13-182-28(88695)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ద్వ్యశీత్యధికశతతమోఽధ్యాయః॥ 182 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-182-3 మైత్రేయమపి అజ్ఞాతచరితం చరంతమిత్యర్థః। స్వం ఈరయతి ధర్మాయ ప్రేరయతి స్వైరిణీ మునిశ్రేణీ తస్యాః కులే గృహే। స్వైరిణం కుల ఇతి థ. పాఠః॥ 7-182-5 అస్మయత విస్మయం ప్రాప్తవాన్॥ 7-182-6 కుతశ్చ తే ప్రమోద ఇతి సంబంధః॥ 7-182-7 ఇచ్ఛామి జ్ఞాతుమితి శేషః॥ 7-182-9 అతిచ్ఛేదోఽత్యంతమంతరం మశకేన సముద్రశోషణమివ అతివాదస్తస్యైవార్థస్య కథనం లోకే తాభ్యాం విస్మయో మే భవేత్। ఇదం స్థానం క్రతుశతం వినా న ప్రాప్యత ఇతి వేదవచనమసత్యం। జలమాత్రదానేన తవ తత్ప్రాప్తిదర్శనాత్। దేశకాలపాత్రశ్రద్ధావిశేషాదల్పమపి మహత్తమత్వం జలమౌక్తికన్యాయేన ప్రాప్నోతీతి దర్శనాత్। కస్మాద్వేదోఽనృతం వదేదితి ఉక్తం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.